ఈనాడు, ఆంధ్రజ్యోతిపై విరుచుకుపడ్డ అంబటి రాంబాబు

జగన్‌పై బురద జల్లడమే ఆ రెండు పార్టీల లక్ష్యమని, సిబిఐ విచారణ రహస్యంగా జరుగుతోందా లేక ఆ రెండు పత్రికలను కూర్చోబెట్టుకొని దర్యాఫ్తు చేస్తున్నారా అని ప్రశ్నించారు. జగన్ కేసు విషయంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ వ్యవహరిస్తోన్న తీరు సరిగా లేదన్నారు. ఏ తప్పూ చేయలేదని తెలిసినా కూడా జగన్‌ను ఆబాసుపాలు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎల్లో మీడియా జాగ్రత్తగా వ్యవహరించక పోతే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications