జగన్ ఎమ్మెల్యేకు చుక్కెదురు, నో చెప్పిన ఆజాద్?

ఆమె ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిశారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌ను కలవమని బొత్స ఆమెకు సూచించారట. ఆయితే ఆమె ఆజాద్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదట. దీంతో ఆమె తిరిగి వచ్చారు. అంతలోనే భారతి కాంగ్రెసులోకి తిరిగి వెళ్తుందన్న వార్తలు జోరందుకోవటంతో వైయస్సార్ కాంగ్రెసు నేతలు ఆమెపై ఒత్తిళ్లు తీసుకు రావడం వెంటనే ఆమె పార్టీ మారనంటూ చెప్పడం జరిగిపోయాయట.












Click it and Unblock the Notifications