తెలంగాణ వెనక్కి, ఇప్పుడు కాదన్న కేంద్ర మంత్రి ఆజాద్

కాగా అంతకుముందు గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలలోగా తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడుతూ అదే సమయంలో నిర్ణయం తొందరపడి తీసుకోవాలని కేంద్రం అనుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications