అయోమయం లేదు, సమైక్యమే: మంత్రి శైలజానాథ్

రాష్ట్రాల విభజన అనేది శాస్త్రీయ పద్ధతిలో జరగాల్సి ఉంటుందని ఆయన అన్నారు. త్వరలో చేపట్టనున్న డిసిసి అధ్యక్ష నియామకాల్లో సామాజిక న్యాయాన్ని పాటించాలని ఆయన కోరారు. త్వరలో తాను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసి తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు. రాజ్యాధికారానికి అన్ని వర్గాలవారు అర్హులేనని, అయితే ఎవరికి రావాల్సిన వాటా వారికి రావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications