తెలంగాణపై పార్టీ అధిష్టానం మీద ధ్వజమెత్తిన కాకా

రెండో ఎస్సార్సీ, ప్రత్యామ్నాయం అంటూ తెలంగాణపై ఆలస్యం చేస్తే కాంగ్రెసును పాతేస్తామని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. హైదరాబాదులోని విద్యానగర్‌లో ఆయన శనివారం తెలంగాణ మజ్దూర్ యూనియన్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఆర్టీసికి వచ్చే ఆదాయాన్ని ఇక్కడి ఆర్టీసి అభివృద్ధికే ఖర్చు పెట్టాలని ఆయన అన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications