గాలి కేసు: ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి కోసం సిబిఐ గాలింపు

సెలవు పెట్టి ఆమె చెన్నైలోని తన సోదరి వద్దకు వెళ్లి ఉంటుందని సిబిఐ అధికారులు అనుమానించారు. దాంతో ఆమె కోసం సిబిఐ బృందం ఒకటి చెన్నైకి వెళ్లినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 4వ తేదీ లోపు గాలి జనార్దన్ రెడ్డి కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో శ్రీలక్ష్మిని అరెస్టు చేయడానికి సిబిఐ అధికారులు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డికి మేలు జరిగే విధంగా అప్పట్లో శ్రీలక్ష్మి ఇష్టారీతిలో జీవోలు జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications