వెళ్లిపోయే ఎమ్మెల్యేలతో జగన్‌కు నష్టం లేదు: మేకపాటి

తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నానని, అయితే స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. తన రాజీనామా కోసం బంద్‌లు, ఆందోళనలను చేయబోనని ఆయన అన్నారు. రాజీనామా సమర్పించిన తాను పార్లమెంటుకు వెళ్లలేదని ఆయన చెప్పారు. పదవుల కోసం చాలా మంది కాంగ్రెసు పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. హైకోర్టు చెప్పకపోయినా ఎఫ్ఐఆర్‌లో వైయస్సార్ పేరును సిబిఐ నమోదు చేయడం బాధ కలిగించిందని ఆయన అన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాను స్పీకర్ మీరా కుమార్ పెండింగులో పెట్టి ఢిల్లీకి రావాలని ఆయనను ఆహ్వానించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications