తెలంగాణ ప్రత్యేకం, యుపితో సంబంధం లేదు: సింఘ్వీ

జాతీయస్థాయి ప్రాధాన్యత గల అంశాలపై కాంగ్రెసు పార్టీ రాజకీయాలు చేయదని అన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి ప్రతిపాదన రాజకీయ జిమ్మిక్కుగా ఆయన కొట్టి పారేశారు. రాష్ట్రాన్ని నాలుగున్నరేళ్లు పాలించాక ఆమెకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. మాయావతి రాజకీయ ఎత్తుగడను నమ్మబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications