కోర్టు కెక్కడం మామూలైపోయింది: డిజిపి దినేష్ రెడ్డి

పోలీసులకు కుల, మత, ప్రాంతీయ విభేదాలు ఉండవని చెప్పారు. పోలీసుల పని తీరును ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ విషయంలో పోలీసులు జాతీయ విభేదాలకు తావులేకుండా పని చేస్తారన్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications