గాలికి మూడోసారి భంగపాటు, బెయిల్ నిరాకరణ

ఇదిలా ఉంటే, గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి నివాసాల్లో సిబిఐ స్వాధీనం చేసుకున్న నగదును తమకు అప్పజెప్పాలని ఆదాయం పన్ను శాఖ వేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. గాలి జనార్దన్ రెడ్డి తమకు ఆదాయం పన్ను బాకీ ఉన్నందున సిబిఐ స్వాధీనం చేసుకున్న నగదును తమకు అప్పజెప్పాలని కోరుతూ ఆదాయం పన్ను శాఖ పిటిషన్ వేసింది.












Click it and Unblock the Notifications