అవిశ్వాసానికి సైఅన్న చంద్రబాబు, నేతలదీ అదే సవాల్

తాము వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై అసెంబ్లీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఎవరు మద్దతిస్తారో ఎవరు వ్యతిరేకిస్తారో తేల్చుకోవాలని ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాజకీయ దురుద్దేశ్యంతోనే తమ అధినేత బాబుపై పిటిషన్ వేశారని మరో నేత కడియం శ్రీహరి ఆరోపించారు. కాంగ్రెసు ఆదేశాల మేరకే పిల్ వేశారన్నారు. జగన్ పైన విచారణ జరుగుతున్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ పిల్ అన్నారు.












Click it and Unblock the Notifications