సోమవారంలోగా చంద్రబాబుపై కేసు: లక్ష్మినారాయణ

చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల కాపీని లక్ష్మినారాయణ సింగ్‌కు అందించారు. ప్రస్తుతం విచారిస్తున్న కేసులను దృష్టిలో పెట్టుకుని సిబ్బంది కొరతపై సింగ్, లక్ష్మినారాయణ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కేసులు పెరగడంతో సిబ్బంది కొరత ఏర్పడిందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆస్తులపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే ఆలోచన సాగుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications