జగన్ ఆస్తుల కేసు: ఐటి పిటిషన్‌పై 21న కోర్టు నిర్ణయం

జగన్ నివాసాల్లో, కంపెనీల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను తమతో పంచుకోవాలని సిబిఐని ఆదేశించాలని కోరుతూ గత నెల బెంగళూర్, హైదరాబాద్ ఐటి అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పత్రాలను తమకు అప్పగిస్తే వాటి ఆధారంగా జగన్‌కు సంబంధించి, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి పెండింగు అంచనాలను పూర్తి చేస్తామని ఐటి అధికారులు కోర్టుకు చెప్పుకున్నారు. సిబిఐ స్వాధీనం చేసుకున్న అన్నింటినీ ఐటి శాఖకు ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్ తరఫు న్యాయవాది వాదించారు.












Click it and Unblock the Notifications