కాంగ్రెసు కనుసన్నల్లోనే సిబిఐ పనిచేస్తోంది: జగన్

ప్రజలు వైయస్సార్ సువర్ణ యుగాన్ని తలుచుకోని రోజు లేదని ఆయన అన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు, రైతుల కన్నీళ్లు తీరేంతవరకు వైయస్ గుర్తుకు వస్తూనే ఉంటారని ఆయన అన్నారు. పేదలకు వైద్యం చేయించలేని అధ్వాన్న స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. 108 సర్వీసులు పనిచేయడం లేదని ఆయన అన్నారు వృద్ధుల పింఛన్లలో కోత విధించాలనే ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు. దేనిలో కోత పెడదామా అనే ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications