చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు ఈడి నోటీసు

కాగా, చంద్రబాబు ఆస్తుల కేసులో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రామోజీ రావుకు ఉషోదయా పబ్లికేషన్స్, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ఇండస్ట్రీస్, తెలుగుదేశం నాయకుడు సిఎం రమేష్ వేసిన పిటిషన్లు రేపు బుధవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. తాము చంద్రబాబుకు బినామీలం కాదని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాము ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం పొందలేదని, తమపై నిరాధారమైన ఆరోపణలు చేశారని అంటూ తమపై విచారణ జరపవద్దని ఆదేశించాలని ఆ సంస్థలు కోరాయి.












Click it and Unblock the Notifications