కోడిని కొట్టినందుకు విషం, ఆరేళ్ల బాలుడి మృతి

మూడు రోజుల క్రితం వర్ధన్నపేటలో చేరిన సాగర్ మంగళవారం మరణించాడు. విషం ఇవ్వడం వల్లనే బాలుడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. బాలుడి తల్లిదండ్రులు అప్పటికే వర్ధన్నపేట పోలీసులకు నరేష్‌పై ఫిర్యాదు చేశారు. తమపై ఉన్న కక్షల కారణంగానే తమ కుమారుడిని విషమిచ్చి నరేష్ చంపాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, నరేష్ మాత్రం వారి ఆరోపణలను ఖండిస్తున్నాడు.












Click it and Unblock the Notifications