సిఎం కిరణ్ కుమార్‌ను తెగ పొగిడిన తెలంగాణ నేతలు

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి కూడా సిఎం పరిపాలన భేషుగ్గా ఉందని వేరుగా మీడియాతో అన్నారు. తెలంగాణపై తమ మౌనం వ్యూహాత్మకమేనని తేల్చి చెప్పారు. అధికారుల తీరుపై స్పందిస్తూ ఎవరైనా చట్టం, రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయని వారే వాటిని నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించనప్పుడు కోర్టులు కలుగజేసుకుంటాయన్నారు.












Click it and Unblock the Notifications