వైయస్ విజయమ్మ సంతకం పెట్టినట్టున్నారు: కడియం

వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరి పైనో ఆధారపడి వారు చెప్పిన అంశాల ఆధారంగా కేసు వేసినట్లుగా ఉందన్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి తీర్మానంతో తెలంగాణ అంశం మరుగున పడిపోతుందేమోననే భయం తమలో ఉందని వారు అన్నారు. కేంద్రం తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications