హైకోర్టు పత్రాలు అందలేదు: బాబు కేసుపై సిబిఐ

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) గనులకు సంబంధించి తప్ప ఇతర గనుల వ్యవహారాలపై వస్తున్న ఫిర్యాదులపై తాము స్పందించలేమని ఆయన చెప్పారు. చంద్రబాబు ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇప్పటికే రంగంలోకి దిగింది. చంద్రబాబు సహా కొంత మందికి ఈడి నోటీసులు కూడా జారీ చేసింది.












Click it and Unblock the Notifications