కరీంనగర్ జిల్లాకు చెందిన టెక్కీ అనుమానాస్పద మృతి

మాత్ర వేసుకున్న తర్వాత రాజు వాంతులు చేసుకోవడం ప్రారంభించాడని, ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయాడని, వెంటనే రూమ్ మేట్ అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడని, అప్పటికే రాజు మరణించినట్లు వైద్యులు తెలిపారని పోలీసులు వివరించారు.












Click it and Unblock the Notifications