వైయస్ విజయమ్మ బాధపడుతుంటారు: పయ్యావుల

కాకినాడ పోర్టు విషయంలో తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. కాకినాడ పోర్టు అడిగిన అన్ని మినహాయింపులు, రాయితీలు ఆమోదించింది వైయస్ ప్రభుత్వమేనని, కెవిపి మీద విచారణ ఎందుకు వేయలేదో జగన్ చెప్పాలని పయ్యావుల ప్రశ్నించారు. విజయమ్మ పిటిషన్ పూర్తిగా తప్పుల తడక అన్నారు.












Click it and Unblock the Notifications