బాబు కేసు: రామోజీరావు పిటిషన్‌పై 5న విచారణ

దీంతో రామోజీ రావు గురువారం సుప్రీం కోర్టు సూచించిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు వినకుండానే కనీసం తమకు తీర్పు కాగితాలు ఇవ్వకుండానే విచారణకు ఆదేశించారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పైన విచారణ డిసెంబర్ 5వ తేదిన విచారణకు రానుంది. మిగిలిన వారూ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications