వార్తా శీర్షికలను తప్పు పట్టిన కిరణ్ కుమార్ రెడ్డి

వార్తకు, అభిప్రాయాలకు తేడా ఉందని, ఈ తేడాని మీడియా పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రింట్ మీడియా అయినా, విజ్యువల్ మీడియా అయినా విశ్వసనీయతను పెంచుకోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రింట్ మీడియాలో మాదిరిగానే విజ్యువల్ మీడియాలో కూడా జర్నలిస్టులకు వేతనం, ఉద్యోగ భద్రత ఉండేలా చూడడానికి తాము ప్రయత్నాలు చేస్తామని ఐజెయు ప్లీనరీ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కె. శ్రీనివాస రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications