'జగన్'కు అడిగే హక్కు లేదు, బాబు బ్లాక్‌మెయిల్: కన్నా

చంద్రబాబు నాయుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర రాష్ట్ర మంత్రుల అవినీతి వరకు విచారించాలని కోర్టుకు వెళతానని చెప్పడం బ్లాక్ మెయిలే అన్నారు. ఏడేళ్ల క్రితం బాబుపై తాను వేసిన పిటిషన్‌ని కోర్టు సాంకేతిక అంశాలపై తిరస్కరించిందని కానీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. కుర్చీ కోసమే రచ్చబండను రాజకీయే చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications