కిరణ్ ప్రభుత్వంపై సుప్రీంకు ఎమ్మెల్యే వేణుగోపాల చారి

కాగా ఇటీవల వేణుగోపాల చారి కిరణ్ ప్రభుత్వంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఆయన పిటిషన్ విచారణనకు అనర్హమైనదంటూ తోసి పుచ్చింది. తన పిటిషన్ కోర్టు తోసి పుచ్చడంతో తాను సుప్రీం కోర్టుకు వెళతానని ఆయన అప్పుడే ప్రకటించారు.












Click it and Unblock the Notifications