కిరణ్ కుమార్ రెడ్డిపై శంకర రావు మరోసారి ఫైర్

సమీక్షా సమావేశాలకు ఆప్కో ఎండి హాజరు కావడం లేదని, ఇదేమిటని అడిగితే తనకు ముఖ్యమంత్రి అండదండలున్నాయని అంటున్నారని ఆయన చెప్పారు. చేనేత కార్మికుల సమస్యలపై ఈ నెల 30వ తేదీన అఖిల పక్ష సమావేశాన్ని లేక్‌వ్యూ అతిథి గృహంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయంలోని తన ఛేంబర్‌లో సమావేశం నిర్వహించడానికి ఫర్నీచర్ లేదని, ఎన్ని సార్లు చెప్పినా ఫలితం లభించడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications