గిరిజన మహిళలపై రేప్, తమిళ పోలీసులపై విచారణ

మెజిస్ట్రేట్ ఆదివారమే తన విచారణను ప్రారంభించారు. పోలీసు అధికారులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ శనివారం ఫిర్యాదు చేసింది. దొంగతనం ఆరోపణపై తిరుకోయిలూరు పోలీసులు ఆరుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వారికి చెందిన తమ నలుగురిని కూడా విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, నలుగురు పోలీసులు తమను రేప్ చేశారని మహిళలు ఆరోపించారు.












Click it and Unblock the Notifications