రామోజీకి లబ్ధి అబద్దం: విజయమ్మ పిల్‌పై పయ్యావుల

మరోవైపు టిడిపి సీనియర్ నేత ఎర్రన్నాయుడు మంత్రి ధర్మాన ప్రసాద్ రావుపై శ్రీకాకుళం జిల్లాలో ధ్వజమెత్తారు. ధర్మాన అక్రమంగా గ్రానైట్ లీజులు ఇప్పించడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధర్మానను వెంటనే తన మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇసుక మాఫియాపై పత్రికల్లో కథనాలు వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications