'నీట్'పై హైకోర్టు స్టే రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త: డిఎల్

కాగా అంతకుముందు నీట్ నిర్వహణపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఐఎంఏ నేత అప్పారావు, మరో ఇతర నలుగురు నీట్ పరీక్ష వాయిదా వేయాలంటూ పిటిషన్ వేశారు. బుధవారం వారి పిటిషన్లు విచారించిన కోర్టు పరీక్షపై స్టే విధించింది. ఇప్పటికిప్పుడు నీట్ పరీక్ష అంటే రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్ట పోవాల్సి ఉంటుందని పిటిషన్‌దారులు కోర్టుకు విన్నవించుకున్నారు. కాగా నీట్ పరీక్షను రెండేళ్ల వరకు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు, కర్నాటకలో ఈ పరీక్ష నిర్వహణపై స్టే ఉంది.












Click it and Unblock the Notifications