చిరు చెప్పేదాకా తెలియదు: బొత్స, ఢోకా లేదన్న కెవిపి

రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని కెవిపి రామచంద్రా రావు వేరుగా అన్నారు. రేపు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఎవరు ఎటువైపో తేలిపోతుందన్నారు. కాంగ్రెసు పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదని కొట్టిపారేశారు. కాగా ఆయన సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications