గులాం నబీ ఆజాద్‌తో దాసరి నారాయణ రావు భేటీ

చిరు పిఆర్పీని విలీనం చేసిన తర్వాత దాసరి నారాయణ రావు పార్టీకి దాదాపు దూరమయ్యారనే చెప్పవచ్చు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం తగ్గింది. కాగా చాలారోజుల తర్వాత ఆయన పార్టీ నేతలను కలుసుకోవడం గమనార్హం. దాసరి రాష్ట్రవ్యవహారాల ఇంచార్జ్ ఆజాద్‌తో భేటీ కావడం వల్ల ఆయన మరోసారి రాష్ట్ర కాంగ్రెసులో చురుకైన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications