జగన్‌తోనే ఉంటానని రఘువీరాకు తేల్చిచెప్పిన ఎమ్మెల్యే

విప్ తీసుకున్న గుర్నాథ్ రెడ్డి తాను జగన్ వెంటే ఉంటానని రఘువీరా రెడ్డికి స్పష్టం చేశారు. కాగా ఆదివారం శాసనసభ ప్రారంభం కాగానే గందరగోళం చెలరేగడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications