జగన్ ఎమ్మెల్యేలే మా వద్దకు వస్తారు: చిరు ఎమ్మెల్యే

తమ వెనుక పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఉన్నారన్న వాదనను ఆయన కొట్టి పారేశారు. కిరణ్‌పైకి ఆయన మమ్మల్ని ఎందుకు ఉసిగొల్పుతారని అన్నారు. జగన్ ఎమ్మెల్యేలే తమ వద్దకు వస్తారని చెప్పారు. బొత్స, సిఎం కిరణ్, గులాం నబీ ఆజాద్ నుండి మాకు మరింత స్పష్టత కావాలన్నారు. చిరుకు ఆజాద్ పలుమార్లు ఫోన్ చేసి హామీ ఇచ్చినట్లు చెప్పారు. కాగా చిరంజీవికి ఆజాద్ మరోసారి ఫోన్ చేసి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications