ప్రలోభాలకు లొంగేది లేదు: జగన్ ఎమ్మెల్యే శోభ

తమ వర్గం శానససభ్యులను ప్రలోభ పెట్టడానికి కాంగ్రెసు యంత్రామంతా రంగంలోకి దిగిందని ఆమె అన్నారు. కెవిపి రామచందర్ రావు, బొత్స సత్యనారాయణ, డి. శ్రీనివాస్, మంత్రులు తమ పార్టీ శాసనసభ్యులను లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండాలని ఐదేళ్ల కోసం ప్రజలు తీర్పు ఇస్తే, కక్కుర్తి పడి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని వైయస్ జగన్ క్యాంప్ శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. తమపై ఈ రోజు రాత్రే అనర్హత వేటు పడినా ఫరవా లేదని వారన్నారు.












Click it and Unblock the Notifications