నమ్ముతారనుకుంటే మేమే అమాయకులం: సిఎం

చెరకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోందన్నారు. షుగర్ ఫ్యాక్టరీలు నడిచేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.65 కోట్లు ఇందు కోసం విడుదల చేసినట్లు చెప్పారు. చెరకు రైతుల సమస్యలపై త్వరలో శాశ్వత కమిషన్ నియమించనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications