చిరంజీవి కోసం దిగొచ్చింది మీ కోసం రాదా?: టిడిపి

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బుధవారం రాజ్యసభలో రాష్ట్రాలు విడిపోవాలంటే ఏకాభిప్రాయం ఖచ్చితంగా అవసరం అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. యుపిని నాలుగు రాష్ట్రాలుగు విడగొట్టాలని బిఎస్పీ ఎంపీలు డిమాండ్ చేయడంతో ఆయన ఏకాభిప్రాయం కావాల్సిందేనని చెప్పారు.












Click it and Unblock the Notifications