తెలంగాణ పోరు ఆగలేదు, ఉధృతం చేస్తాం: కోదండరామ్

తెలంగాణ ఆత్మగౌరవ దినాన్ని పురస్కరించుకుని రేపు తెలంగాణవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు రేపు దీక్షలు చేస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పోలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్‌ను విడుదల చేయాలనే హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. రాష్ట్రాల ఏర్పాటుపై ఏకాభిప్రాయం అవసరమని కేంద్ర మంత్రి జితేంద్ర రాజ్యసభవలో చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. రాజ్యాంగ విరుద్ధంగా మంత్రులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications