మాయా బజారును తలపిస్తోంది: బొత్స, సిఎంపై టిడిపి

కిరాయికి తెప్పించుకొని పొగిడించుకోవడం సిఎంకు అలవాటుగా మారిందని పార్టీ నేత బుచ్చయ్య చౌదరి విమర్శించారు. సిఎంకు రైతు సమస్యల పైనే కాదు కనీసం రాష్ట్ర సమస్యల పైన కూడా ఏమాత్రం అవగాహన లేదన్నారు. సిఎం శాడిస్టులా వ్యవహరిస్తున్నారని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అప్పులేని రైతును చూపించాలని ఆయన సవాల్ విసిరారు. రైతు కమిషన్ వేస్తానన్న సిఎం మరో భేతాళ కథ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఆదర్శ రైతులందా రౌడీలు, కాంగ్రెసు కార్యకర్తలు, ఆటో డ్రైవర్లేనని విమర్శించారు.












Click it and Unblock the Notifications