ఆ ప్యూన్ కోటీశ్వరుడు, పది కోట్లు గుర్తించిన లోకాయుక్త

దేశ్‌ముఖ్‌కు ఎకరాల కొద్దీ భూమి, పది బ్యాంక్ ఖాతాలు, కర్మాగారంలో వాటా, ముంబైలోని హోటల్‌లో వాటా, పలు ఇళ్లు ఉన్నట్లు వారు గుర్తించారు. ఆ ప్యూన్ ఇంట్లోంచి పోలీసులు 30 వేల రూపాయల నగదును, పది మొబైల్ ఫోన్లను, బంగారు - వెండి ఆభరణాలు, 3 ల్యాప్‌టాప్‌లు, 2 కంప్యూటర్లు, నాలుగు ఫోర్ వీలర్ వాహనాలు, నాలుగు టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. పలు బ్యాంకుల్లో లాకర్లు, పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. అన్నా హజారీ అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్యూన్ ఉదంతం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.












Click it and Unblock the Notifications