జగన్ వర్గంపై వేటు పడుతుంది: మాజీ మంత్రి గాదె

అవిశ్వాస తీర్మానంపై ఓటింగులో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ముకు అమ్ముడుపోయిన అంగడి సరుకని సీనియర్ కాంగ్రెసు నేత ఎన్.తులసి రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. కాగా ఇటీవల అవిశ్వాస తీర్మానం సమయంలో జగన్ వర్గానికి చెందిన పదహారు మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications