బార్ గర్ల్‌ను హత్య చేసి, లొంగిపోయిన వ్యాపారి

శాంతి పార్కులోని బార్ కాంచన్ రాజ్ (28) రాయల్ ప్యాలెస్ ఇంటికి వెళ్లిన విజయ్ గౌసార్ (38) అనే వ్యాపారి తాను ఆమెను చంపినట్లు మీరా రోడ్డు పోలీసు స్టేషన్‌కు వచ్చి చెప్పాడు. అనతు వాసాయిలో ప్లాస్టిక్ మౌల్డింగ్ కంపెనీని నడుపుతున్నాడు. అనతు భార్యతో శాంతి నగర్ సెక్టార్ 9లో తన భార్యతో నివసిస్తుంటాడు. డబ్బుల గొడవలో అతను శుక్రవారం తెల్లవారు జామున ఉరి వేసి కాంచన్ రాజ్‌ను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.












Click it and Unblock the Notifications