జగన్ వర్గంపై వేటుకు రంగం సిద్ధం, విప్ కొండ్రు బిజీ బిజీ

అనంతరం కొండ్రు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యాక వేటు వేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత ఆయన సిఎంతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై పూర్తిగా చర్చించినట్లు తెలుస్తోంది. సిఎం సూచనల మేరకు దాదాపు ఈరోజే ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు కొండ్రు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు
ఎమ్మెల్సీలపై ఈ నెల 18వ తేది తర్వాత శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications