ఎట్టకేలకు జగన్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు

కాంగ్రెసు వేటు వేయమని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది వీరి పైనే - మేకపాటి చంద్రశేఖర రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సుచరిత, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, గొల్ల బాబూరావు, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, గుర్నాథ్ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు, బాలరాజు, ప్రసాద రాజు, కొండా సురేఖ. కాగా ఇప్పటికే పిఆర్పీ విప్ ధిక్కరించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి ఆ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications