జగన్ సెంటిమెంట్ తగ్గుతోంది, తెలంగాణ తర్వాతే: జెసి

జగన్‌కు ఉప ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని మంత్రి బాలరాజు వేరుగా అన్నారు. దివంగత వైయస్‌ను కాంగ్రెసు ఎప్పుడూ అగౌరవపర్చలేదన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయమన్నారు. ఫలితాలకు ప్రభుత్వం, పార్టీ సమష్టి బాధ్యత వహిస్తుందన్నారు. జగన్ సానుభూతి పని చేయదని, ఏ పరిస్థితిల్లో ఉప ఎన్నికలు వచ్చాయో ప్రజలకు తెలుసునన్నారు. జగన్ వెంట 16 మంది ఎమ్మెల్యేలు వెళ్లడంలో పార్టీ వైఫల్యం లేదన్నారు.












Click it and Unblock the Notifications