విజయమ్మ ప్రసంగం ఆలోచింపచేస్తోంది: భూమన

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాదులోని బస్ భవన్‌ను ముట్టడించారు. నగర శివార్లలో ఉన్న కళాశాలలకు మెరుగైన బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ముట్టడిలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.












Click it and Unblock the Notifications