నాకు రాజకీయాలు రావు, కల్మషం లేదు: వైయస్ జగన్

రైతులపై చంద్రబాబువి మొసలి కన్నీళ్లని ఆరోపించారు. ఆరు నెలల క్రిందటే టిడిపి అవిశ్వాసం పెడితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జల్ తుఫాన్‌లో కొట్టుకు పోయేదన్నారు. అప్పటికి చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయలేదని చెప్పారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టి దివంగత వైయస్ గురించి మాట్లాడటం విచారకరమన్నారు. తన ఎమ్మెల్యేలను సింగిల్ డిపాజిట్‌కు కట్టడి చేయాలని కిరణ్, బాబు కుమ్మక్కై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications