శంకర్ దాదా ఎంబిబిఎస్: శంకర రావుపై రఘువీర గానం

మరోవైపు కలెక్టర్ల సమావేశంలో లా అండ్ ఆర్డర్ పై చర్చ వచ్చినప్పుడు మంత్రులలో ప్రోటోకాల్ అసంతృప్తి రగిలింది. శాంతిభద్రతల చర్చ జరిగేటప్పుడు కేవలం హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాత్రమే ఉండాలని సిఎం పురమాయించి మిగతా మంత్రులను బయటకు పంపించారు. తమను బయటకు పంపించడంపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. జూబ్లీహాల్ నుండి బయటకు వచ్చిన మంత్రులు ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చేశారు.












Click it and Unblock the Notifications