సాక్షి ధర పెంచడానికి ఆ కారణాలా?: జగన్‌పై టిడిపి

పారిశ్రామికవేత్తలను దోపిడీ చేసిన జగన్ ఇప్పుడు సాక్షి ధర పెంచడం ద్వారా ప్రజలపై పడి దోచుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. తన పత్రిక ధర పెంచుకోవడానికి తెలుగుదేశంపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. కాగా గురువారం సాక్షి పత్రికలో జగన్ పత్రిక రేటు పెంచుతున్నామని, ఎందుకు పెంచుతున్నామో చెబుతూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications