తెలంగాణలో ఓదార్పు,జగన్ సిఎం కావాలనుకుంటే: గట్టు

కాగా అంతకుముందు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఆనం సోదరులకు సవాల్ విసిరారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలలో ఎవరెంత అభివృద్ధి చేశారో తేల్చుకునేందుకు చర్చకు రావాలన్నారు. ఆనం సోదరులకు దమ్ముంటే ఉదయగిరిలో తనపై పోటీకి దిగాలన్నారు. శాసనసభలో అవిశ్వాసం పెట్టింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని తిట్టడానికా అని ప్రశ్నించారు. సిఎం పీఠం కోసం పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మపై అవాకులు చవాకులు పేలారన్నారు. అవిశ్వాసం టిడిపి కాంగ్రెసు కుట్ర అన్నారు.












Click it and Unblock the Notifications