సోనియా గాంధీ హామీ ఇచ్చింది కాబట్టే: కె కేశవ రావు

తెలంగాణ కోసం అన్ని మార్గాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. రెండో ఎస్సార్సీ, అభివృద్ధి మండలి కేవలం ఊహాగానాలేనని, రాష్ట్రం తప్ప తెలంగాణ ప్రజలు దేనిని ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. తాము నిత్యం అధిష్టానంతో టచ్‌లో ఉన్నామని చెప్పారు. తెలంగాణ కాంగ్రెసు నేతలమంతా ఏకత్రాటిపై ఉన్నామని, మా మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications